మాచర్ల యాదవ బజార్ కు చెందిన చంద్రశ్రీనుకు కుమార్తె చౌడేశ్వరి ఇంటికి సమీపంలో ఉండే నాగరాజు ప్రేమ పెళ్లిని పెద్దలు ఒప్పుకోరని భావించిన జంట ఇంటిలో నుండి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. పోలీసులు ఇద్దరిని ఇరువురు తల్లిదండ్రులకు అప్పగించగా, చౌడేశ్వరిని తనతో పాటు తీసుకొచ్చిన శ్రీను. తర్వాత రోజు చౌడేశ్వరి ఉరివేసుకుని చనిపోయిందంటూ అందరికి చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం చేయించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

