టాలీవుడ్ మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘కల్కి 2898 AD’. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేసన్ సైన్స్ ఫిక్షన్ జానర్లో ఈ మూవీ రూపొందుతుంది.జూన్ 27న ఈ చిత్రం వరల్డ్ వైడ్ విడుదల కానుంది. దీంతో కల్కి అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.