
బిగ్ బాస్ 7 వారం నామినేషన్స్ హోరా హోరీగా సాగాయి. సోషల్ మీడియా లో నడుస్తోన్న ట్రెండ్స్ ప్రకారం ప్రస్తుతం ఓటింగ్‌లో కల్యాణ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. ఇక బిగ్ బాస్ బుట్ట బొమ్మ తనుజా రెండో స్థానంలో ఉంది.
ప్రస్తుతం టాప్ ప్లేస్ కోసం వీరిద్దరి మధ్య హోరా హోరీ ఫైట్ నడుస్తోంది. ప్రస్తుతం రాము, శ్రీనివాస సాయి డేంజర్ జోన్ లో ఓటింగ్ ట్రెండ్స్ కొనసాగితే మాత్రం రాము లేదా శ్రీనివాస సాయి ఎవరైనా ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు.