
పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇటు మెగా ఫ్యాన్స్… మరోవైపు వరల్డ్ వైడ్‌గా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అవెయిటెడ్ ‘OG’ ట్రైలర్ వచ్చేసింది. పవర్ స్టార్ గ్రేస్‌కు పదింతలు హైప్ ఇచ్చేలా ఉన్న గ్యాంగ్ స్టర్ డ్రామా ట్రైలర్ వేరే లెవల్‌లో ఉంది. ‘ముంబయికి వస్తున్నా… తలలు జాగ్రత్త’ అంటూ పవన్ చెప్పే డైలాగ్ వేరే లెవల్. ‘ఓజాస్ గంభీర నా…’ అంటూ పవన్ మాస్ యాక్షన్‌తో ఊగిపోతూ చెప్పడం ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ ఇచ్చేలానే ఉంది.