loader

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ సినిమా నిడివి కారణంగా నేహా శెట్టితో తీసిన ఐటమ్ సాంగ్‌ని చిత్రం నుంచి తొలగించారు. అయితే ప్రేక్షకుల నుంచి ‘ఒజి’కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సాంగ్‌ను మళ్లీ థియేటర్స్‌లో జత చేశారు. కిస్ కిస్.. బ్యాంగ్ బ్యాంగ్’ అంటూ సాగే ఈ పాటకు శ్రీ జో సాహిత్యం అందించారు. సోహా, వాగ్దేవి, మధుబంతి బగ్చి ఈ గానాన్ని ఆలపించారు. అరబిక్ పాట స్టైల్‌లో ఈ పాటని తమన్ కంపోజ్ చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON