loader

న్యాయపరమైన సమస్యలతో సతమతమయ్యే వారికి జనగామ జిల్లాకు చెందిన యువకుడు ఆదర్శ్ అద్భుతమైన పరిష్కారం చూపారు. తొమ్మిది మంది స్నేహితులతో కలిసి CLNS.in వెబ్‌సైట్‌ను ప్రారంభించిన ఈ బృందం.. ఈ ఏడాది మేలో అదే పేరుతో ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది. కేవలం ఒక్క రూపాయికే న్యాయ సేవలకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ యాప్‌లో లభిస్తుంది. CLNS దేశవ్యాప్తంగా ఉన్న న్యాయవాదులను భాగస్వామ్యం చేసుకుని, ఇప్పటివరకు 3 వేల మందికి పైగా ప్రజలకు సాయం అందించినట్లు ఆయన తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON