loader

భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. నాలుగేళ్ల తర్వాత ఐసీసీ వన్డే బ్యాటర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. తన కెరీర్‌లో మరోసారి నెంబర్ 1 ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. ఇటీవల వన్డే మ్యాచుల్లో వరుసగా ఐదు 50+ స్కోర్లు సాధించాడు. దీంతో వన్డే ర్యాంకింగ్స్ పట్టికలో కోహ్లీ తన సహచర ఆటగాడు రోహిత్ శర్మను వెనక్కి నెట్టి.. అగ్రస్థానానికి చేరుకున్నాడు. కోహ్లీ ర్యాంకింగ్స్ పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవడం ఇది 11వ సారి. 2021లో చివరిసారిగా కోహ్లీ టాప్‌-1గా ఉన్నాడు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON