
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ వేడుకలు మాత్రం ఫ్యాన్స్ ను పూర్తిగా డిజప్పాయింట్ చేశాయి. షారూఖ్. శ్రేయా ఘోషల్ పాడిన వందేమాతరం పాట కాస్త ఆడియెన్స్ కి రిలీఫ్ అని చెప్పాలి. మంచిగా వైబ్ అయ్యారు ఆ తర్వాత అరాచకం మొదలైంది. ఏదో క్యాబ్రే డ్యాన్స్ చూడటానికి వచ్చామా అని జనాలు ఫీలయ్యే రేంజ్ లో బాలీవుడ్ హీరోయిన్ దిశాపటానీ డ్యాన్సులపై బెంగాలీ క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అందచందాల ప్రదర్శనతో క్యాబ్రే డ్యాన్సులు మాత్రం వెగటు పుట్టించాయని తిడుతూ పోస్టులు పెడుతున్నారు