loader

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఓవెల్ వేదికగా భారత్, ఇంగ్లండ్ (Ind VS Eng) మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.. ఈ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలిచి తీరాలి. జరిగిన నాలుగు టెస్టుల్లో
ఇంగ్లండ్ 2 మ్యాచుల్లో, భారత్ 1 మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఇక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే.. సిరీస్ డ్రా అవుతుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే.. సిరీస్ సొంతం చేసుకుంటుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON