యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఐద టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి 4-1 తేడాతో యాషెస్ సిరీస్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు ఆస్ట్రేలియా 31.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. యాషెస్ సిరీస్‌లో మిచెల్ స్టార్క్ 31 వికెట్లు తీయడంతో పాటు 156 పరుగులు చేయడంతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.

