loader

ఉప రాష్ట్రపతి ఎన్నికకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి ఆదివారం నాడు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో దేశ హితం కోసం ఓటు వేయాలని ఎంపీలకు ఆయన పిలుపునిచ్చారు. ఎంపీలు ఏ నిర్ణయం తీసుకున్నా.. దానిని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. ఇది దేశం కోసం జరిగే ఎన్నికగా భావించాలని వారికి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి వివరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON