loader

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ సర్వీసును పొడిగించారు. ఆయన పదవీకాలం ఈ నెలఖారుతో ముగియనుండగా.. మరో మూడు నెలల పాటు పొడిగించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. దీంతో 2026 ఫిబ్రవరి వరకు సీఎస్‌గా కొనసాగనున్నారు. విజయానంద్‌ తర్వాత స్పెషల్‌ సీఎస్‌ సాయిప్రసాద్‌కు సీఎస్‌గా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరువురు అధికారులకు ప్రభుత్వ పెద్దల నుంచి సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON