ఆంధ్రప్రదేశ్‌లోని 199 మంది సీనియర్ పోలీసు అధికారులపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని వైసీపీ ఎంపీ గురుమార్తి ప్రధాని సహా పలువురికి ఫిర్యాదు చేశారు. 4 మంది ఐపీఎస్ అధికారులు, 4 మంది నాన్-క్యాడర్ పోలీసుసూపరింటెండెంట్లు, 1 ఏపీఎస్పీ కమాండెంట్, 27 మంది అదనపు ఎస్పీలు, 42 మంది డీఎస్పీలు, 119 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు ఉన్నారని తెలిపారు వారందరినీ వేకెన్సీ రిజర్వ్ (VR) జాబితాలో ఉంచారని.. ఎటువంటి అధికారిక పోస్టింగ్‌లు, బాధ్యతలు వేతనం లేకుండా DGP కార్యాలయానికి ఏకపక్షంగా అటాచ్ చేశారని ఆరోపించారు.

