loader

ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో  సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టబోయే భారీ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె రాహుల్‌ను ఆహ్వానించారు. 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కృషితో అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచే  MGNREGS పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ, మహాత్మా గాంధీ పేరును తొలగించినందుకు నిరసనగా ఫిబ్రవరి 2న బండ్లపల్లి వేదికగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి కాంగ్రెస్ శ్రీకారం చుట్టనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON