loader

ఏటి కొప్పాక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనకాపల్లి జిల్లాలో గల ఒక చిన్న గ్రామం. ఇది లక్క బొమ్మలు తయారీలో దేశ వ్యాప్తంగా పేరు పొందింది. స్థానికంగా లభించే అంకుడు చెట్టు లక్కడి ను ఉపయోగించి తయారుచేసే ఈ బొమ్మలు హస్తకళా ప్రాముఖ్యత, స్వదేశీ నైపుణ్యం కలిగి ఉంటాయి. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘ఒక జిల్లా ఒక ఉత్పత్తి ( ఓడీఓపీ)’ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఏటికొప్పాక లక్కబొమ్మలు ఎంపికై, జిల్లాకు అరుదైన గౌరవాన్ని తీసుకొచ్చాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON