దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ (SBI)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో 1500కు పైగా జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్టు అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆగస్టు 7 నుంచి 27వ తేదీ వరకు ఆన్ లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కింద ఏపీలోని అమరావతి సర్కిల్లో 88 పోస్టులు ఉండగా.. తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్లో 32 పోస్టులు ఉన్నాయి.
https://ibpsreg.ibps.in/sbijasrdjl26/