
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు సీఎం చంద్రబాబు నాయుడు…డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదు. ఏడాదిలోపే మంత్రి వర్గ విస్తరణ చేయడం…వారిలో కొంతమంది మంత్రులను తొలగిస్తే అసమ్మతి నెలకొనే అవకాశం ఉంటుంది అని సీఎం చంద్రబాబు నాయుడు…డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలను పరిశీలిస్తే మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోం