loader

ఢిల్లీలో మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌ను నడుపుతూ ‘డ్రగ్‌ క్వీన్‌ ’ గా పేరుపొందిన కుసుమ్‌, ఎన్నో ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న ఆమె కోసం పోలీసులు రెండు నెలల సీక్రెట్ ఆపరేషన్‌ చేపట్టారు. 200 సీసీటీవీ కెమెరాలు, 100 ఫోన్‌లను ట్రాక్‌ చేసి ఢిల్లీలోని షాదారా ప్రాంతంలోగల ఓ ఇంట్లో కుసుమ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.. కుసుమ్‌ ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో డ్రగ్స్‌ విక్రయిస్తూ, ఢిల్లీలో హత్యలు, దోపిడీ, మాదకద్రవ్యాల దందాను చురుగ్గా నడిపిస్తోంది. పలు రాష్ట్రాలలోని మాదకద్రవ్యాల ముఠాలు ఆమె నేతృత్వంలోనే నడుస్తున్నాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON