
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు మెగా విందు అందించారు. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరికీ ‘ఓజీ’ చిత్ర బృందం ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. జపనీస్ భాషలో పవన్ స్వయంగా పాడిన హైకూ ‘వాషి యో వాషి’ని చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఓమీ… మై డియర్ ఓమీ… ఎగిరెగిరి పడుతున్నావ్! నీలాంటి వాడిని నెలకు ఎలా దించాలో నాకు బాగా తెలుసు’ అంటూ ‘వాషి ఓ వాషి…’ హైకూను ప్రారంభించారు పవన్.