loader

పవర్​స్టార్ పవర్​ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్​సింగ్’ సినిమా వీడియో గ్లింప్స్​లో ‘గాజు ముక్క’, అలాగే ఈ పాటలో పవన్ మేనరిజం చూసి ఈ సినిమాలో పొలిటికల్ రిఫరెన్స్​లు ఉంటాయని పలువురు భావిస్తున్నారు. కొంతమంది ప్రస్తుత రాజకీయాలపై సెటైర్లు, విమర్శలు లాంటివి ఇందులో ఉంటాయా? అని దర్శకుడు హరీశ్​ను అడుగుతున్నారట! అందుకే ఈ అంశంపై ఆయన తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఇందులో ప్రస్తుత రాజకీయాలకు సంబంధించి ఎలాంటి రిఫరెన్స్​లు ఉండవని స్పష్టం చేశారు. సినిమా అనేది కేవలం వినోదం కోసమే అని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON