కాకినాడ జిల్లాలో మొంథా తుఫాన్ ప్రభావం మరి ముఖ్యంగా కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్ లో కనీసం ఒక మనిషి నిలబడలేని పరిస్థితి నెలకోంది. సాధారణ ప్రాంతాలు పక్కన పెడితే తీరప్రాంతంలో మాత్రం అతి భయంకరమైన గాలులు వీస్తున్న పరిస్థితులు నెలకున్నాయి.ఈరోజు మధ్యాహ్నానికి అంటే ఈ ప్రభావం మంగళవారం అత్యధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

