రాజ్యసభ ఛైర్మన్గా తొలిసారి సభా కార్యకలాపాలను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ప్రారంభించారు.ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా రాజ్యసభ సమావేశాలను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సోమవారం ప్రారంభించారు. కోయంబత్తూర్ బాంబు పేలుళ్ల ఘటనలో ప్రస్తుత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తృటిలో బయటపడ్డారు.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం చేశారు అని కొత్త ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడంలో రాధాకృష్ణన్ ముందుంటారు అని ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు.

