loader

ఏపీలో సుగాలి ప్రీతి కేసు వ్యవహారం మరోసారి చర్చనీయాంశమవుతోంది. సుగాలి ప్రీతి కేసు విషయమై బాధితురాలి ఇంటికి DyCM పవన్ కళ్యాణ్ వెళ్తున్నారని పేపర్లో ప్రకటన వచ్చిందని.. కానీ సీఎం చంద్రబాబును సెక్రటేరియట్లో పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆ పర్యటన రద్దైందని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఉద్యోగం, 8 లక్షల 20 వేలు వెనక్కి ఇచ్చేస్తానని.. తన కూతుర్ని బతికించి ఇస్తారా అని పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON