loader

తెలుగు సంవత్సరాది ఉగాది పండుగవేళ మెగాస్టార్ చిరంజీవి ఉగాది పర్వదినాన మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్‌లో పేద పిలల్లకు ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా అడుగులు వేయబోతున్నట్లు మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. ఈ నిర్ణయంపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందించడమే తన లక్ష్యమని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.
తమిళ నటుడు సూర్య స్ఫూర్తితో తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON