loader

ఐపిఎల్ ఆరంభం నుంచి 18 సీజన్లుగా ఓకే ఫ్రాంచైజీతో(ఆర్‌సిబి) ఉంటూ.. ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్నాడు కోహ్లీ. ‘‘ఈ జట్టు ఇన్నాళ్ల కలను నెరవేర్చింది. ఈ ఐపిఎల్ (IPL) సీజన్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. 2.5 నెలలుగా జరిగిన ఈ ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ చేశాను. ఐపిఎల్ ట్రోఫీ.. నిన్ను అందుకొనేందుకు 18 సంవత్సరాలు ఎదురుచూశా మై ఫ్రెండ్.. ఆ విలువైన ఎదురుచూపులకు తగిన ఫలితం దక్కింది’’ అంటూ విరాట్ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON