loader

ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతి విజేతలను ప్రకటించారు. భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలను నోబెల్ పురస్కారం వరించింది. 2025 సంవత్సరానికి గాను భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురుకి ప్రకటించారు. మాక్రోస్కోపిక్ క్వాంటమ్‌ పరిశోధనలకు గానూ జాన్ క్లార్క్,మిచెల్ హెచ్.డివోరెట్, జాన్ ఎం, మార్టిన్స్‌కు నోబెల్ పురస్కారం వరించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON