loader

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉదయం 8:54 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC-షార్) రెండో లాంచ్ ప్యాడ్ నుంచి LVM3-M6  విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ మిషన్ ద్వారా అమెరికాకు చెందిన AST స్పేస్ మొబైల్ కంపెనీ రూపొందించిన బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని భూమి నుంచి సుమారు 520 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ (LEO)లోకి ప్రవేశపెట్టింది ఇస్రో.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON