ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత రవాణా ప్రయత్నాలకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి.
ఈ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ తో కలిసి పని చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి.
గల్ఫ్‌లో వివిధ దేశాల కార్గో సిప్ లపై ఇరాన్ దాడులు చేయడాన్ని ఆయా దేశాలు తప్పుపట్టాయి. నిరాయుధ వాణిజ్య నౌకలపై దాడులు చేయడం సరికాదని తేల్చి చెప్పాయి.

