loader

ఇరాన్​తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా దాదాపు 10వేల ఏఐ డ్రోన్​లను పశ్చిమాసియాలో మోహరించిందని యూఎస్ బ్రాడ్​కాస్టర్​ ఏబీసీ న్యూస్​ తెలిపింది. మెరోప్స్​ అని పిలిచే ఈ డ్రోన్​లను, మాజీ గూగుల్ సీఈఓ ఎరిక్ స్మిత్​కు చెందిన పెరెన్నియల్ అటానమీ అభివృద్ధి చేసింది. ఈ  డ్రోన్స్  శత్రువులకు చెందిన డ్రోన్​లను వేటాడి నాశనం చేయడానికి రూపొందించారు. ఇప్పటికే వీటిని ఉక్రెయిన్ వార్​లోనూ ఉపయోగించారు. ఈ మెరోప్స్​, ఇరాన్​ నుంచి రష్యా కొనుగోలు చేసిన షాహెద్ డ్రోన్లను కూల్చివేశాయని ఓ అధికారి చెప్పారని ఏబీసీ పేర్కొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON