కూకట్ పల్లిలో భర్త వేధింపులు భరించలేక కన్న కొడుకులను చంపి, ఆత్మహత్య చేసుకున్న స్రవంతి కుటుంబ సభ్యులు భర్త ఇంటిని బంధువులు నిప్పుపెట్టి దహనం చేశారు, ఇంటిముందే గొయ్యితవ్వి ఆ పిల్లల మృతదేహాలను ఖననం చేశారు. మృతదేహాలను పూడ్చేందుకు పోలీసులు అడ్డుగా ఉండటంతో, బాధిత కుటుంబ సభ్యులు వారి కళ్లల్లో కారం చల్లి స్రవంతి బంధువులు ప్రవీణ్ ఇంటి ముందే ఇద్దరు పిల్లల మృతదేహాలను ఖననం చేశారు. స్రవంతి మృతదేహాన్ని ప్రవీణ్ ఇంటి సమీపంలోని చేనులో దహనం చేశారు.

