loader

బీహార్‌ విజయవంతమయ్యామని, ఇక తమిళనాడు రాష్ట్రమే తమ టార్గెట్‌ అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్ స్పందించారు. ఇది తమిళనాడు రాష్ట్రమని, ఇక్కడ అహంకార బీజేపీ ఎప్పటికీ గెలవలేదని వ్యాఖ్యానించారు. అహంకారం కలిగిన ఏ పార్టీకి ఇక్కడ అవకాశం లేదని అన్నారు. అహంకారంతో ఊగిపోయే ఏ రాజకీయ శక్తినైనా తాము ప్రతిఘటిస్తామని స్టాలిన్‌ స్పష్టంచేశారు. ప్రేమతో తమ వద్దకు వస్తే ఆలింగనం చేసుకుంటామని, అహంకారంతో వస్తే మాత్రం తలవంచే పరిస్థితి లేదని స్టాలిన్‌ హెచ్చరించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON