ిర్మాత కల్పాత్తి ఎస్. సురేశ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విజయ్, త్రిష జంటగా వచ్చారు. ఇద్దరూ ఒకే కారులో, మ్యాచింగ్ కలర్ దుస్తులు ధరించి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజీపైకి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, కాసేపు మాట్లాడి ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ జంట వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొందరు ఇద్దరినీ విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. అయితే, మరికొందరు మాత్రం వారికి సపోర్ట్ గా నిలుస్తున్నారు.

