loader

పాకిస్థాన్ లేదా ఏ ఇతర దేశం, ఏ శక్తి నుంచి ఉగ్ర వాద దాడులు జరిగినా , హింసాత్మక చర్యలు తలెత్తినా వీటిని భారతదేశం యుద్ధ నేర చర్యగా పరిగణిస్తుంది. ఈ మేరకు ఇటువంటి కవ్వింపు చర్యలను యుద్ధంలో మాదిరిగానే తిప్పికొడుతుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం రాత్రి ఉన్న తస్థాయి సమావేశం జరిగింది. దీనికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అజిత్ ధోవల్, సైనిక ఉన్నతాధికారులు హాజరయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON