2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లిష్ మీడియంలో ప్రవేశాల కోసం టీజీఆర్‌జేసీ సెట్ 2026 (TGRJC CET 2026) ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశం కల్పిస్తారు. విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.చివరి తేదీ: ఏప్రిల్ 15, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://tgrjc.cgg.gov.in

