
ఉత్తర జార్ఖండ్‌లోని బోకారో ప్రాంతంలో నక్సలిజం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం అన్నారు. సోమవారం ఉదయం జార్ఖండ్‌కు చెందిన హజారీబాగ్‌లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు తుడిచిపెట్టుకుపోవడంతో నక్సలిజం ఈ ప్రాంతంలో తుడిచిపెట్టుకపోయినట్లేనని పోలీసులు తెలిపారు. ఎదురుకాల్పుల్లో సహదేవ్ సోరెన్ అలియాస్ పర్వేశ్, రఘునాథ్ హేంబ్రమ్ అలియాస్ చంచల్,
బీర్‌సేన్ గంఝు అలియాస్ రామ్‌ఖేలవన్ హతయ్యారని పోలీసులు తెలిపారు