
హైదరాబాద్ కలెక్టర్గా దాసరి హరిచందన, హన్మకొండ కలెక్టర్గా స్నేహ శబరీష్, ఖమ్మం కలెక్టర్గా దురిశెట్టి అనుదీప్, నిజామాబాద్ కలెక్టర్గా టి. వినయ్ కృష్ణారెడ్డి, సిద్దిపేట కలెక్టర్గా కే. హైమావతి, సంగారెడ్డి కలెక్టర్గా పి. ప్రవీణ్య నియమితులయ్యారు. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్ ఎస్సీ అభివృద్ధి కార్యదర్శిగా జ్యోతి బుద్ధ ప్రకాశ్ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రెటరీగా రాజీవ్ గాంధీ హనుమంతు నియమితులయ్యారు.