అకౌంట్ పుస్తకాల్ని ఆడిట్ చేయించాల్సిన కంపెనీలు అలాగే ఇతర పన్ను చెల్లింపుదారులకు కూడా CBDT 2025-26 అసెస్మెంట్ ఇయర్ (మదింపు సంవత్సరం, 2024-25 ఆర్థిక సంవత్సరం) కు సంబంధించి.. ఐటీఆర్ దాఖలు చేయాల్సిన గడువును, ఇంకా టాక్స్ ఆడిట్ రిపోర్ట్ సబ్మిషన్ గడువును అక్టోబర్ 31తో ముగియాల్సి ఉన్నప్పటికీ.. దీనిని ఇప్పుడు 2025, డిసెంబర్ 10 కి పొడిగించింది. ఇదే సమయంలో టాక్స్ ఆడిట్ రిపోర్ట్ గడువును అక్టోబర్ 31 నుంచి.. నవంబర్ 10 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

