loader

 ఆసిఫ్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో
అక్కడ విధుల్లో ఉన్న ASI రామ్‌చందర్ తన బృందంతో మంటలు ఆర్పే ప్రయత్నంలో ఉండగానే, షాపులో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. ఈ భారీ పేలుడు ధాటికి మంటలు మరింత తీవ్రతరం అయ్యాయి. ఆ పేలుడు శబ్దానికి ASI రామ్‌చందర్ స్పృహతప్పి పడిపోవడంతో, తోటి పోలీస్ సిబ్బంది ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON