loader

లోకేష్ కనగరాజ్, రాజమౌళి మీద విమర్శ చేశారని చాలా మంది సోషల్ మీడియాలో అంటున్నారు. నిజానికి ఏం జరిగిందంటే.. ‘కూలీ’ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, `ఆర్ఆర్ఆర్` సినిమాని ఉదాహరణగా చెప్పి మాట్లాడారు. “ఆర్ఆర్ఆర్ నిర్మాణ సంస్థలాగా నేను మూడు సంవత్సరాలు సినిమా తీయను. ఎందుకంటే, ఏ నటుడికైనా ఒక సినిమాకి మూడు సంవత్సరాలు కేటాయించడం కష్టం. ఆ సమయంలో వేరే సినిమా ఒప్పుకోవడం కూడా కష్టమే. నా సినిమాలో నటించేవాళ్ళు ఆ పాత్రనే జీవించాలి కాబట్టి నేను ఇలా అంటున్నా” అని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON