స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఫైటర్ పైలెట్‌తో పాటు మరొక తొమ్మిది మంది ఐఏఎఫ్ అధికారులకు భారత దేశపు మూడవ అత్యున్నత పతకమైన వీర చక్రను అందించారు. ఆపరేషన్ సిందూర్ నడిపించిన వైస్ చీఫ్ ఆఫ్ హెయిర్ మార్షల్ తివారీ, కమాండర్ ఎయిర్ మార్షల్ జీతేంద్ర మిశ్రా, డిజి ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ అవదేశ్ భారతి సహా నలుగురు సీనియర్ ఐఏఎఫ్ అధికారులకు సర్వోత్తమ యుద్ద సేవ పథకాన్ని అందించనున్నారు.

