loader

ఆదిలాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి భారీ హంగామా . పలువురికి ఆర్థిక సహాయం చేశాడు. ప్రజాప్రతినిధులను, పెద్దలను పిలిచి సన్మానాలు చేశాడు. బౌన్సర్లను ఏర్పాటు చేసుకోని రెండు నెలల క్రితం డిజిటల్ మైక్రో ఫైనాన్స్ ఆఫీసులు స్థాపించాడు.
మైక్రో ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగాలు అంటూ ప్రకటన చేశారు. ఆ పనుల కోసం దాదాపుగా 400 మందికిపైగా ఒక్కొక్కరి వద్ద రూ.20,000 వసూలు చేశారు. మంగళవారం సాయంత్రం వేతనాలు చెల్లిస్తామని చెప్పి అదే రోజు సాయంత్రం నుంచి కార్యాలయాన్ని మూసేసి పత్తా లేకుండా పోయారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON