loader

ఎయిర్ ఇండియా విమాన ప్రమాద బాధిత కుటుంబాల కోసం టాటా సన్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ‘ది AI-171 మెమోరియల్ అండ్ వెల్ఫేర్ ట్రస్ట్’ను రిజిస్టర్ చేసినట్లు ప్రకటించింది. ఆయా కుటుంబాలకు ఇచ్చే పరిహారం ఇస్తారు. అలాగే దీర్ఖకాలంలో మరణించిన వారి కుటుంబాలకు, గాయపడినవారి వైద్య ఖర్చులు, ఇతర బాధితులకు తక్షణ , దీర్ఘకాలిక సహాయం అందించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారు. టాటా సన్స్ , టాటా ట్రస్ట్‌లు కలిసి రూ. 500 కోట్లు ఈ ట్రస్ట్ కోసం కేటాయించాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON