loader

అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అత్యంత భారీ స్థాయిలో కొనసాగుతోంది. ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, సాయంత్రం 4:30 గంటల వరకు అస్సాం-75.91%, పుదుచ్చేరి – 72.40%, కేరళ – 62.71% నమోదైన పోలింగ్ కేరళ ఎర్నాకులం జిల్లాలో అత్యధికంగా 66% ఓటింగ్ నమోదైంది.పతనంతిట్టలో అత్యల్పంగా 59.25% నమోదవ్వగా, మిగిలిన అన్ని జిల్లాల్లో 60% పైగా పోలింగ్ నమోదైంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON