అస్సాం(ASSAM) రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని తప్పనిసరిగా నిషేధించే కీలక బిల్లుకు ఇవాళ అసెంబ్లీలో ఆమోదం లభించింది. ఈ బిల్లులో రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నప్పుడే కాకుండా, ఇప్పటికే ఉన్న జీవిత భాగస్వామి గురించి వివాహం సమయంలో ఉద్దేశపూర్వకంగా సమాచారం దాచిపెట్టడానికీ కఠినమైన జైలు శిక్షలను ప్రతిపాదించారు. బహు భార్యత్వం ఏడేళ్ల వరకు జైలు శిక్ష విధించే వీలు ఉంది. జీవిత భాగస్వామి సమాచారం దాచిపెట్టడం,ది సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించవచ్చు.

