loader

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రంగా పెరుగుతున్న వేళ, ఘర్షణలను తగ్గించి హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే లక్ష్యంతో కొత్త దౌత్య ప్రయత్నాలు వేగం పుంజుకున్నాయి పాకిస్తాన్ రూపొందించిన ఈ ప్రణాళిక రెండు దశల వ్యూహంపై ఆధారపడి ఉంది. మొదటి దశలో తక్షణ కాల్పుల విరమణ అమలు చేయాలని సూచించారు. అనంతరం రెండో దశలో సమగ్ర ఒప్పందానికి దారితీసే విస్తృత చర్చలు జరపాలని ప్రతిపాదించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఒక అవగాహన పత్రం రూపకల్పన జరుగుతోందని తెలుస్తోంది. ఈ చర్చల్లో పాకిస్తాన్ కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON