loader

అమెరికా పౌరసత్వం కావాలనుకునే వారు గోల్డ్ కార్డు కొనుక్కోవాలని గతంలో చెప్పిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆ గోల్డ్ కార్డు  ఫస్ట్ లుక్  విడుదల చేశారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో  విలేకరులతో మాట్లాడుతూ ఆయన గోల్డ్‌ కార్డు ఫస్ట్‌ లుక్‌ను చూపించారు. ఈ గోల్డ్ కార్డును EB5 వీసాకు ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. దీని అర్థం ఇన్వెస్టర్ల వీసా విధానాన్ని రద్దుచేసి దాదాపు 5 మిలియన్‌ డాలర్లు వెచ్చించే వారికి అందిస్తారు. మన రూపాయిలో ఇది దాదాపు రూ.43 కోట్లకు పైగా ఉంటుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON