loader

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌లో భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించారు. గత నెలలో భారీగా లేఆఫ్స్‌ (Layoffs) ప్రకటించిన అమెజాన్, మరోసారి ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. అమెజాన్‌లోని క్లౌడ్‌ సర్వీసెస్‌, డివైజెస్‌, రిటెయిల్‌, అడ్వర్టైజింగ్‌, గ్రాసరీస్‌ విభాగాల్లోని ఉద్యోగాలు పోతున్నాయి. ఇంజనీర్ల బృందంపై ఈ లేఆఫ్ ప్రభావం తీవ్రంగా ఉంది. న్యూజెర్సీ, వాషింగ్టన్ రాష్ట్రాల్లోని వర్కర్ అడ్జస్ట్‌మెంట్ అండ్ రీట్రైనింగ్ నోటిఫికేషన్ (WARN) ఫైలింగ్స్ ప్రకారం.. ఆ రాష్ట్రాల్లో తొలగించిన 4,700 ఉద్యోగాల్లో దాదాపు 40 శాతం ఇంజనీరింగ్ రోల్స్‌ కు చెందినవే.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON