loader

హర్యానాకు చెందిన ఒక భారతీయ విద్యార్థి విమానాశ్రయంలో ఉన్న సమయంలో ఆ విద్యార్థి ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. అధికారులు అతనికి సంకెళ్లు వేసి, నేలపై పడేసి నియంత్రించారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారులు కూడా అమెరికా అధికారులతో సంప్రదింపులు జరిపారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నించారు. ఈ సందర్భంగానే అబ్బాయిదే తప్పని తెలుసుకున్న MEA తాజాగా ఆ విషయాన్ని వెల్లడించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON