మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. ‘అన్నా.. మీతో కలిసి పని చేయమని దేవుడే పంపించాడన్నా’ అని కేసీఆర్ తో అన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి నష్టం జరుగుతోంది. కేసీఆర్తో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఇన్నాళ్లకైనా కేసీఆర్ తో కలిసి పని చేసే అవకాశం రావడం సంతోషం” అని జీవన్ రెడ్డి అన్నారు.

