
ఈ ఏడాది భౌతికశాస్త్రం లో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి దక్కింది. ముగ్గురిలో ఇద్దరు గూగుల్ సంస్థలో మిషెల్ డెవోరెట్.. గూగుల్ క్వాంటమ్ ఏఐ ల్యాబ్‌లో హార్డ్‌వేర్ చీఫ్ సైంటిస్ట్‌గా, జాన్ మార్టినిస్ హార్డ్‌వేర్ టీమ్‌కి చాలా ఏళ్లుగా నాయకత్వం వహించారు.భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మిషెల్ డెవోరెట్, జాన్ మార్టినిస్, జాన్ క్లార్క్‌లకు అభినందనలు. ఐదు మంది నోబెల్ గ్రహీతలు ఉన్న కంపెనీలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా’ అంటూ సుందర్ పిచాయ్ తన ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు.